తిరుపతి మాజీ మంత్రికి నివాళులు

తిరుపతి మాజీ మంత్రికి నివాళులు

TPT: వెంకటగిరి పట్టణంలో ఉన్న మాజీ మంత్రి, దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు గురువారం ఘన నివాళులు అర్పించారు. తన తండ్రి తమ మధ్య లేకపోయినా పేదల సమస్యల కోసం పోరాడి ప్రజానేతగా గుర్తింపు పొందారని అలాగే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు.