VIDEO: ఒకే కాన్పులో రెండు దూడలు జననం
KDP: మైదుకూరులోని కడప రోడ్డులో శ్రీనివాస నగర్‌లో పాడి రైతు శెగినేని ఉదయ్ కిరణ్‌కు చెందిన గేదె ఒకే కాన్పులో 2 దూడలు జన్మించ్చింది. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు పశువును పరిశీలించారు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. అయితే ప్రస్తుతం 2 దూడలు, పశువు ఆరోగ్యంగా ఉన్నాయన్నారు.