కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కపిలేశ్వరపురంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
★ చల్లపల్లిలో ప్రజలపై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
★ మచిలీపట్నంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్ బాలాజీ
★ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మచిలీపట్నంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ
★ రేపు మచిలీపట్నం రానున్న మంత్రి నారా లోకేష్