బస్సులు లేక ప్రయాణికులకు ఇబ్బందులు

బస్సులు లేక ప్రయాణికులకు ఇబ్బందులు

అనంతపురం ఆర్టీసీ బస్టాండు ప్రయాణికులతో కిక్కిరిస్తోంది. బస్సులు లేక తమ గమ్య స్థనాలను చేరుకునేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు నగరంలో జరగనున్న సూపర్ సిక్స్, సూపర్ హిట్ సభకు 2987 బస్సులను కేటాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు తరలివెళ్లాయి. బస్టాండులో బస్సులు లేవని ప్రయాణికుల మండిపడుతున్నారు.