చందంపేట సర్పంచిగా ఎండి సాదిక్ ఏకగ్రీవం

చందంపేట సర్పంచిగా ఎండి సాదిక్ ఏకగ్రీవం

NLG: చందంపేట గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎండి సాదిక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ స్థానంగా రిజర్వేషన్ ఖరారు కావడంతో సాధిక్ అన్ని పార్టీల నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయాన్ని గ్రామస్థులు స్వాగతించారు. గ్రామ పంచాయతీలో పది వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్నారు.