చెరువు అభివృద్ధి సరే.. తాజా కబ్జాల సంగతి ఏమిటి?

చెరువు అభివృద్ధి సరే.. తాజా కబ్జాల సంగతి ఏమిటి?

SKLM: నరసన్నపేట రాజుల చెరువు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరిక మేరకు చర్యలు చేపట్టింది. అయితే గతంలో ఎన్నో ఆక్రమణలు ఈ చెరువు గట్టులపైన నెలకొన్నాయి. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఆక్రమణదారులు తెర తీశారు. పలు ట్రాక్టర్లతో శిధిల భవనాల వ్యర్ధాలను ఆక్రమించుకునేందుకు మట్టిని వేశారు. రాత్రి వేళల్లో ఈ పనులు కొనసాగిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు.