VIDEO: గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులతో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA గ్రామస్థులతో మాట్లాడారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.