సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

SDPT: భారతీయులంతా ఒకటే అనే భావనను కల్పించడం కోసం నాడు బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించారని జిల్లా కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. ఈరోజు వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో సామూహిక వందేమాతర గీతాలపన నిర్వహించారు.