VIDEO: మెగా PTMకు అనూహ్య స్పందన
CTR: పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను మరింత బలపర్చేలా అడుగులు వేస్తోందని మాజీ కౌన్సిలర్లు దేశాధి ప్రకాష్, సీవీ రెడ్డి అన్నారు. శుక్రవారం పుంగనూరు కొత్త ఇళ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెగా PTM సమావేశం HM ఉషారాణి ఆధ్వర్యంలో జరిగింది. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.