VIDEO: 'లేబర్ కోడ్స్ అమలు తక్షణం నిలిపివేయాలి'
VSP: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ అమలు తక్షణం నిలిపివేయాలని పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం పోర్టు ఛైర్మన్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ మార్చి కార్మిక హక్కులను హరిస్తున్నారని విమర్శించారు.