VIDEO: అంగరంగ వైభవంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం

VIDEO: అంగరంగ వైభవంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం

KKD: పిఠాపురం శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్లను కళ్యాణమూర్తులుపలుకు పలు వైదిక క్రతువులు పూర్తి చేశారు. అనంతరం మేళ తాళాలతో భక్తుల గోవింద నామస్మరణలతో కళ్యాణం దివ్యంగా జరిగింది.