హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జీడిమెట్ల రామిరెడ్డి నగర్‌లోని సాల్వెంట్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
➢ మేడ్చల్‌లో మద్యం తాగి భర్త తరచూ గొడవ పడుతుండటంతో కోపంతో భర్తను చంపిన భార్య
➢ సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రేపటి నుంచి "స్పోర్ట్స్ మీట్-2026"
➢ నాంపల్లిలోని BJP రాష్ట్ర కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆలె నరేంద్రకు నివాళులర్పించిన BJP చీఫ్