ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యం: MLA
HNK: ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం యందు మంగళవారం MLA CMRF, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసారు. 65 మంది లబ్ధిదారులకు రూ.65 లక్షల 7540 వేల విలువగల కళ్యాణలక్ష్మి, 87 మంది లబ్ధిదారులకు రూ.34 లక్షల 21వేలు విలువగల CMRF చెక్కులను అందచేశారు.