క్రీడా కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

క్రీడా కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

NRML: గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు క్రీడా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనుంది. డిప్లొమా, పీజీ డిప్లొమా, B.P.ED తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీకాంత్ తెలిపారు.