నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సోమశిల జలాశయంలోకి 5 వేల క్యూసెక్కుల వరద నీరు 
➢ జిల్లా కలెక్టరేట్‌లో విభాగాల వారీగా ఫైళ్లను పరిశీలించిన ఆడిట్ బృందం
➢ అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2.0లో భాగంగా కలిగిరి మండల రైతుల ఖాతాల్లో రూ. 30.18 కోట్లు జమ
➢ జిల్లాలో విధులు సక్రమంగా నిర్వర్తించని అధికారులపై అసహనం వ్యక్తం చేసిన MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి