నేడు తిరువూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం

నేడు తిరువూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం

NTR: తిరువూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నియోజకవర్గంలోని ప్రజల నుండి వారి ప్రధాన సమస్యలపై లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించడం జరుగుతుందని వారు వివరించారు. తిరువూరు ఎమ్మెల్యే కే.శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.