జీవన్ రెడ్డి పార్టీని వీడటం బాధాకరం
SRD: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీని వీడటం బాధాకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు విధేయుడిగా ఉన్న వ్యక్తి పార్టీని విడిచిపోవడం దురదృష్టకరమని, ఈ విషయంలో ఏఐసీసీ సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.