శరవేగంగా ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి నిర్మాణం

శరవేగంగా ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి నిర్మాణం

HYD: ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి నూతన భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వివిధ బ్లాకుల్లో ఈ భవనాలను నిర్మిస్తున్నారు. ప్రత్యేక సివిల్ డిజైనింగ్ ఇంజనీర్లు పనులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 1939 నాటి ఛాతి ఆసుపత్రి శిథిలావస్థ స్థితికి చేరడంతో నూతన భవనాలను నిర్మిస్తున్నారు. ఈ అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తే సేవలు మరింత మెరుగుగా అందే అవకాశం ఉంది.