VIDEO: 'పేదల సొంతింటి కల సాకారం'

VIDEO: 'పేదల సొంతింటి కల సాకారం'

VSP: పేదవాడి సొంతింటి కల తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కొమ్మాదిలో రూ.30.55 కోట్లతో నిర్మించిన 336 టిడ్కో ఇళ్లను ప్రారంభించి, తొలి విడతగా 144 మందికి తాళాలు అందజేశారు. వైసీపీ నిర్లక్ష్యంతో పనులు ఆలస్యమయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించామన్నారు.