సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కీలక వ్యాఖ్యలు

సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కీలక వ్యాఖ్యలు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తి చేసుకుంటారని స్పష్టం చేశారు. తన తండ్రిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు, కేసులు లేవని తెలిపారు. సీఎం మార్పుపై ఊహాగానాల వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.