జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో అభివృద్ధి పనులు

జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో అభివృద్ధి పనులు

VZM: ఎస్. కోటలోని జర్నలిస్టులకు గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో శనివారం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మండల పరిషత్ నిధులతో మంజూరైన బోరు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ స్థలాలను నివాసయోగ్యంగా మార్చేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.