ఆగస్టు 23న ఒంగోలులో సీపీఐ మహాసభలు

KDP: ఆగస్టు 23న ఒంగోలులో జరగబోయే సీపీఐ భారీ ప్రదర్శన, బహిరంగ సభకు ప్రజలు హాజరు కావాలని సీపీఐ కడప జిల్లా సీపీఐ కార్యదర్శి గాలి చంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కడపలో గోడపత్రాలు విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ-ఉత్తరాంధ్ర ప్యాకేజీ నిర్లక్ష్యం, జల హక్కుల లోటు, రాయలసీమకు జరిగిన అన్యాయంపై ఆయన విమర్చించారు.