మహిళా సంఘాలకు భారీగా నిధులు

మహిళా సంఘాలకు భారీగా నిధులు

MBNR: మహిళా సంఘాలకు 2026-27 ఏడాదికి అధికారులు రుణ లక్ష్యాలు ఖరారు చేశారు. గత ఏడాది 100% పూర్తి చేయడంతో ఈ ఏడాది రుణాలు పెంచినట్లు తెలిపారు. ఈ మేరకు మెప్మా అధికారులు రెండ్రోజులుగా శిక్షణ ఇస్తూ.. సంఘాలను బలోపేతం చేయడం, ఆర్థికాభివృద్ధి సాధించేలా దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాకు రూ.129.74 కోట్లు లక్ష్యం ఖరారు చేసినట్లు వెల్లడించారు.