విశాఖ‌లో దేశంలో తొలి 'జీరో వేస్ట్' సీఐఐ సదస్సు

విశాఖ‌లో దేశంలో తొలి 'జీరో వేస్ట్' సీఐఐ సదస్సు

VSP: దేశంలోనే మొట్టమొదటి 'జీరో వేస్ట్' కార్యక్రమంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో నిర్వహించడం జరుగుతుందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్‌లో సదస్సు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.