VIDEO: మహాశివరాత్రి ఉత్సవాలు.. అశ్వవాహన సేవ వైభవంగా

VIDEO: మహాశివరాత్రి ఉత్సవాలు.. అశ్వవాహన సేవ వైభవంగా

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఐదు రోజుల ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు శనివారం అశ్వవాహన సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామివారిని అశ్వవాహనంపై దేవాలయం చుట్టూ ఊరేగించారు. ఈ సందర్భంగా గవ్యాంతపూజలు, వాస్తుపూజ, పర్యగ్నికరణ, రుద్రహోమం, ప్రాతరౌపాసన బలిహరణలు, అష్టోత్తర శతకలశార్చన, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.