కేజీబీవీ విద్యార్థిని మృతి

కేజీబీవీ విద్యార్థిని మృతి

ADB: నేరడిగొండ కేజీబీవీలో చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన విద్యార్థిని బోరెకర్ సౌజన్య(15) ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా ఆదివారం రాత్రి కేజీబీవీ ప్రిన్సిపల్ రజిత ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 01:30 గంటలకు చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.