రేపటి నుంచి యాషెస్ మహా సమరం!
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియం వేదికగా ఉ.8 గంటలకు తొలి మ్యాచ్ మొదలవుతుంది. ఆసీస్ జట్టుకు స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్‌ను స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 HD టీవీ ఛానెళ్లలో పాటు JioHotstarలో చూడవచ్చు.