ఎడ్వర్ట్ ట్యాంక్ పార్క్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఎడ్వర్ట్ ట్యాంక్ పార్క్ ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: భీమవరం పట్టణ సుందరీకరణలో భాగంగా రూ.50 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన ఎడ్వర్డ్ ట్యాంక్ పార్కును గురువారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. పట్టణంలో 11 పార్కులను గుర్తించామని, వాటిని కూడా త్వరలోనే ఆధునీకరిస్తామని తెలిపారు. ఈ పార్కులో అదనపు మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించామన్నారు.