షాహీన్ నివాసంలో NIA సోదాలు

షాహీన్ నివాసంలో NIA సోదాలు

ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్‌కు సంబంధించిన వివిధ ప్రదేశాల్లో NIA అధికారులు సోదాలు నిర్వహించారు. లక్నోలోని షాహీన్ నివాసంపై దాడులు నిర్వహించిన ఆమె కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. ఆమె నివాసంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. షాహీన్ నివాసంతో పాటు డాక్టర్ అదీల్, పుల్వామాలోని డా. షకీల్, రషీద్ నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు.