బేస్తవారిపేటలో ఎస్సీ కుల సర్వే జాబితా ప్రదర్శన

బేస్తవారిపేటలో ఎస్సీ కుల సర్వే జాబితా ప్రదర్శన

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని బేస్తవారిపేట గ్రామ సచివాలయంలో మంగళవారం ఉదయం పంచాయతీ కార్యదర్శుల రామకృష్ణారెడ్డి మరియు డిజిటల్ కార్యదర్శి రాణి ఎస్సీ కుల సర్వే జాబితాను సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించారు. ఈ సర్వే జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వారు గ్రామ ప్రజలని కోరారు.