VIDEO: జిల్లాలో జ‌న‌సేన స‌భా ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

VIDEO: జిల్లాలో జ‌న‌సేన స‌భా ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

VSP: ఆగస్టు 30న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారని తెలిపారు.