నిద్రలో దంతాలను కొరుకుతున్నారా?
నిద్రలో దంతాలను కొరికే సమస్య ఉన్నవారు రాత్రి పూట పాలలో పసుపు లేదా మిరియాల పొడి కలిపి తాగితే ఉపయోగం ఉంటుంది. కొందరు రాత్రి పూట చలికి వణికినట్లు ఫీలవుతారు. అలాగే, చలికాలంలోనూ అలాంటి వారికి రాత్రి పూట వణకు ఉంటుంది. చుట్టూ ఉండే పరిసరాలను వేడిగా ఉంచుకోవాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలను తినాలి. యోగా, ధ్యానం వంటివి అనుసరించినా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.