VIDEO: రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన

VIDEO: రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన

NRML: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కడెం ఎస్సై సాయికిరణ్ సూచించారు. గురువారం కడెం మండల కేంద్రంలో వాహనదారులకు, యువకులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్ నరిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనాన్ని నడపాలని సూచించారు.