ఉరి వేసుకుని ఉన్నట్టు వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకుని ఉన్నట్టు వ్యక్తి ఆత్మహత్య

JGL: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో ఉరి వేసుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రుద్ర సత్తయ్య అనే వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.