రోడ్డు నిర్మాణం చేపట్టాలని డోలీలతో వినూతన్న నిరసన

రోడ్డు నిర్మాణం చేపట్టాలని డోలీలతో వినూతన్న నిరసన

AKP: చీడికాడ (M) కోణం పంచాయతీ శివారు రేల్లలపాలెం గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని ఆదివాసీలు సోమవారం డోలీలతో వినూత్న నిరసన చేపట్టారు. ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ.. ఆదివాసి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.