మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్
మయన్మార్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆదేశ మిలిటరీ చీఫ్ మిన్ ఆంగ్ హ్లాయింగ్ విజయం సాధించారు. దీంతో ఆయన కొత్త అధ్యక్షుడిగా నియమితులు కానున్నారు. 2021లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి మిన్ ఆంగ్ దేశాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నారు. ఐదేళ్ల అనంతరం తన పట్టును మరోసారి నిలబెట్టుకున్నారు.