నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ వేల్పూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి
➢ NZBలో డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజులు జైలు శిక్ష 
➢ BRSను కట్టడి చేసేందకు BJP, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి: MLA మేముల ప్రశాంత్ రెడ్డి
➢ బోధన్‌లో రైల్యే గేటును ఢీకొట్టి వెళ్లిన వాహనదారుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు