అన్ని రైల్వే స్టేషన్‌లో ఉర్దూ భాషలోనూ బోర్డులు
HYD: సికింద్రాబాద్ రైల్వే డివిజన్ ప్రాంతాల పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్ల వద్ద నూతనంగా ఉర్దూ భాషలోనూ ప్రత్యేకంగా బొర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దేశ భాష హిందీ, తెలంగాణ అధికారిక భాషలైన తెలుగు, ఉర్దూతో కలిపి మూడు భాషల బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని, పునరుద్ధరణలో భాగంగా నూతన బోర్డులు పెడుతున్నట్లు వివరించారు.