రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వైసీపీ

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వైసీపీ

NTR: రైతు అన్నలకు యూరియా, ఎరువుల కొరత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం జిల్లా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్‌లో కలెక్టర్ డా.లక్ష్మీషా‌ని వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎరువుల కొరతతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు.