నవోదయ పరీక్షకు 28 కేంద్రాలు: ప్రిన్సిపల్

నవోదయ పరీక్షకు 28 కేంద్రాలు: ప్రిన్సిపల్

WGL: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న జరిగే జవహర్ నవోదయ విద్యాలయ పరీక్షకు ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. మొత్తం 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు 5,648 మంది విద్యార్థులు హాజరు అవుతారన్నారు. హాల్ టికెట్‌లను www.navodaya.gov.in ద్వారా పొందాలని సూచించారు. వివరాలకు 9110782213ను సంప్రదించాలన్నారు.