చీరల షాపులో సిబ్బంది అసభ్యకర ప్రవర్తన
TG: HYD బంజారాహిల్స్‌లోని ఓ చీరల షాపులో మహిళలతో సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించాడు. చీరను మహిళపై డ్రాప్ చేసే క్రమంలో అదే పనిగా మహిళల బాడీ పార్ట్స్‌ను స్వామి అనే సిబ్బంది.. తాకాడు. రెండు రోజుల్లో ఇద్దరు మహిళలపై అదే రీతిలో ప్రవర్తించాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చేలోపు సిబ్బంది సీసీ ఫుటేజ్ డెలీట్ చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు.