ఫ్యానుకు ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

ఫ్యానుకు ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

ELR: ఏలూరు జిల్లాలో 10వ తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుంది. జంగారెడ్డిగూడెం B.R అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కావ్య అనే (15) బాలిక శుక్రవారం తరగతి గదిలో స్యూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు ఉరేసుకుంది. బాలిక స్నేహితుల సమాచారం ప్రకారం.. తన తల్లి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని అది చూడలేక మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు.