ప్రభుత్వ పాఠశాలలో 'సేవ్ గర్ల్ చైల్డ్' అవగాహన కార్యక్రమం

E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరం గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్‌లో జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ సేవ్ గర్ల్ చైల్డ్ అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా DPHN ఇంఛార్జ్ సత్యవతి మాట్లాడారు. చిన్న వయసులో వివాహాలు, గర్భధారణలు ఆరోగ్యానికి హానికరం అని, విద్య ద్వారా మాత్రమే అమ్మాయిల భవిష్యత్ సురక్షితం అన్నారు.