బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

MDCL: సుభాష్ నగర్‌లోని పైప్ లైన్ రోడ్డులో జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను BRS ఎమ్మెల్యే వివేకానంద శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ బ్రిడ్జ్‌ను సుమారు రూ. 56 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రిడ్జ్ పూర్తైతే ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు.