BREAKING: భారీ వర్షం

TG: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. నగరంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ముషీరాబాద్, ఆర్టీసీక్రాస్‌రోడ్, విద్యానగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.