RTC డ్రైవర్లకు సెల్ ఫోన్ నిషేధం.. VKB డిపో ఎంపిక

VKB: డ్యూటీలోని RTC డ్రైవర్లకు సెల్ ఫోన్‌ను నిషేధిస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 11 రీజియన్లలో అమలు చేస్తున్నారు. ఉమ్మడి RR రీజియన్ పరిధిలోని వికారాబాద్ RTC డిపోను ప్రయోగత్మకంగా ఎంపిక చేశారు. డ్యూటీ సమయంలో RTC డ్రైవర్లు తమ మొబైల్‌ను సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.