VIDEO: ఉచిత బస్సు పథకం.. ఆటోవాలాల నిరసన

VIDEO: ఉచిత బస్సు పథకం.. ఆటోవాలాల నిరసన

KKD: కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకాన్ని, మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాలను వ్యతిరేకిస్తూ జగ్గంపేట ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఈ పథకంతో ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.