'ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి'

'ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి'

SRCL: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి 205 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ఒక్క ఫిర్యాదును కూడా పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.