మహా ప్రభు ఇటు చూడండి

KRNL: ఆలూరు పట్టణంలోని ఫైర్ ఆఫీస్ పక్కన శ్రీ శక్తి భవన్ ముందు మురికి నీరు చేరి దుర్భర వాసన వస్తుంది.. ఈ దుర్భర వాసన వల్ల స్కూలుకు వెళ్లే పిల్లలు, పెద్దలు మరియు చుట్టుపక్కన నివసించే ప్రజలు అనారోగ్యం పడే అవకాశాలు ఉన్నాయని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించి విధంగా చూడాలని తెలిపారు..