ప్రచారాన్ని ప్రారంభించిన టీడీపీ అభ్యర్థి మారెడ్డి లత

KDP: పులివెందుల మండల జెడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. అదివారం అచ్చవెల్లి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కానేపల్లి, అచ్చవెల్లి గ్రామాల్లో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.